మాజీ WWE ఛాంపియన్ 'ది గ్రేట్ ఖలీ' కారు పానిపట్ సమీపంలో ప్రమాదానికి గురైంది. పంజాబ్ నుంచి సోనిపట్ వెళ్తుండగా టోల్ ప్లాజా వద్ద వేగంగా వచ్చిన ఇన్నోవా కారు తన వాహనాన్ని ఢీకొట్టిందని ఖలీ తెలిపాడు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో తను క్షేమంగా బయటపడినట్లు చెప్పాడు. అయితే గొడవకు వచ్చిన ఇన్నోవా డ్రైవర్, ఖలీ భారీ ఆకారాన్ని చూసి భయపడి మాట్లాడకుండా వెళ్లిపోవడంతో అక్కడ నవ్వులు పూశాయి.
వార్తలు
రెజ్లర్ దిగ్రేట్ ఖలీ కారుకు ప్రమాదం


