RR: ఒక వార్డు - ప్రతిరోజు కార్యక్రమంలో భాగంగా సీఎంసీ కమిషనర్ సృజన, శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీతో కలిసి మసీద్ బండ, శ్రీరామ్ నగర్ వార్డుల్లో పర్యటించారు. మౌలిక వసతులు, అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానిక కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలను తక్షణమే పరిష్కరించి, మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
ఒక వార్డు- ప్రతిరోజు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే


