హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిధులు లేక అసంపూర్తిగా నిలిచిపోయిన భవనం!

KMR: ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గాల ప్రగతికి ఉద్దేశించిన నియోజకవర్గ అభివృద్ధి నిధుల(సీడీఎఫ్)పై నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం సీడీఎఫ్ కింద పైసా విదల్చడం లేదు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ పట్టణాలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.