హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీగా పున్న కైలాష్‌కు అవకాశం దక్కనుందా?

NLG: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కైలాష్ నేతకు అవకాశం దక్కనుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ, CM రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా ఉంటారనే అభిప్రాయం ఉంది. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసిన ఆయనకు, BC సామాజికవర్గం నేతగా ఉన్న గుర్తింపు కూడా కలిసొచ్చే అవకాశముందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.