HYD: జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలకు ఇకపై ప్రత్యేక లోగోలు రానున్నాయి. ఇప్పటి వరకు మూడు కార్పొరేషన్లకు ఒకే లోగో ఉండగా, కొత్తగా ప్రత్యేక గుర్తింపుతో లోగోలను రూపొందించారు. మూసారాంబాగ్ మూసీ వంతెన ప్రారంభోత్సవం అనంతరం అంబర్‌పేట జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4.30 గంటలకు మూడు కొత్త లోగోలను ఆవిష్కరించనున్నారు.
తెలంగాణ
మూడు కార్పొరేషన్లకు కొత్త లోగోలు!


