SDPT: కోహెడ రైతులకు అవసరమైన యూరియా ఇవాల, బుకింగ్‌కు అందుబాటులో ఉంటుందని మండల వ్యవసాయ అధికారి ఎన్.సతీశ్ తెలిపారు. కేడీసీఎంఎస్-2, హాకా-2ల్లో 560 బస్తాల చొప్పున, అశ్విని కేంద్రంలో 440 బస్తాల నిల్వలు ఉన్నాయన్నారు. అవసరమైన రైతులు నూతన యాప్ ద్వారా తమ కోటాను బుక్ చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ
నేడు యూరియా బుకింగ్: ఏవో సతీశ్


