హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మండల స్థాయి క్రీడలకు సిద్ధం కావాలి'

JGL: విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు సెప్టెంబరు 1 నుంచి 3 వరకు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఈవో సులోచన తెలిపారు. 1న అండర్‌-14, 2న అండర్‌-17 బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, 3న అథ్లెటిక్స్ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.