WNP: కోయిల్‌సాగర్ పంప్‌హౌస్ నుంచి అమరచింత పరిసర చెరువులు, కుంటలకు నీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఉంద్యాల శివారులోని పంప్‌హౌస్‌ను రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు సందర్శించారు. కాలువల ద్వారా నీటిని అందించి వ్యవసాయ పొలాలకు సాగునీరు కల్పించాలని నీటిపారుదల శాఖ అధికారులను కోరారు.
తెలంగాణ
'చెరువులకు కోయిల్‌సాగర్ నీరు విడుదల చేయాలి'


