హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీజీ సీపీగెట్-2026.. నేడే ఆఖరు

MBNR: పీజీ ప్రవేశాల తొలి విడత అడ్మిషన్లకు నేడు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ అని పాలమూరు వర్సిటీ ఆడిట్ సెల్ సంచాలకులు ఆచార్య చంద్రకిరణ్ తెలిపారు. వెబ్ ఆప్షన్లు సెప్టెంబర్ 8–10, సీట్ల కేటాయింపు 14న, రిపోర్టింగ్ 18 వరకు ఉంటుందని పేర్కొన్నారు. రెండో విడత సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.