GDWL: కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను పాటిస్తుందని కేటి దొడ్డి మండల BRS యువ నాయకులు కొండాపురం గాజుల కృష్ణ రెడ్డి అన్నారు. ఈ రోజు వారు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు 7 గంటలు కూడా ఇవ్వడం లేదు అని అన్నారు. ప్రతి రైతుకూ రుణమాఫీ, రైతు భరోసా, సాగుకు సరిపడా కరెంటు ఇవ్వాలన్నారు.
తెలంగాణ
4 గంటల కరెంట్ హామీ ఏమైంది?


