హైదరాబాద్: 28°C
తెలంగాణ

కామ్రేడ్ లక్ష్మక్క వర్ధంతి సభ జయప్రదం చేయాలి: CPI

BDK: కామ్రేడ్ లక్ష్మక్క 31వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరుతూ సోమవారం మణుగూరులో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు జగ్గన్న స్థానికులతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించారు. పీడిత అణగారిన నిరుపేదల కోసం లక్ష్మక్క అనేక పోరాటాలు చేసి వీరమరణం పొందాలని జగ్గన్న అన్నారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తెలపారు.