హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ రాష్ట్ర చీఫ్‌కు డిగ్రీ కళాశాలల ప్రతినిధి బృందం వినతి

HYD: డిగ్రీ కళాశాలల ప్రతినిధి బృందం BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావును వారి నివాసంలో కలిసి తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని వివరిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.