RR: రంగారెడ్డి నూతన డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఎల్బీనగర్‌లోని ఎన్ విలేజ్ కన్వెన్షన్‌లో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఐసీసీ పరిశీలకులు, కర్ణాటక ఎమ్మెల్సీ పీవీ మోహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డీసీసీ చీఫ్ చల్లా నర్సింహారెడ్డి, పలువురు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ ‘సంఘటన్ సృజన్ అభియాన్’ సమావేశం


