SRPT: మునగాల గ్రామపంచాయతీ మొదటి వీధిలో కోతుల బెడద ఎక్కువైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతులు ఇళ్లపై తిరుగుతూ, ఇళ్లలోకి వస్తుండటంతో చిన్నారులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి కోతులను పట్టుకుని జనావాసాలకు దూరంగా తరలించాలని మునగాల గ్రామ సర్పంచ్‌ను స్థానికులు కోరారు.
తెలంగాణ
VIDEO: మునగాలలో కోతుల బెడద!


