హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగూర్ ప్రాజెక్ట్ తాజా అప్‌డేట్

SRD: పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టులోకి సోమవారం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టు నీటిమట్టం 515.470 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి 523.600 మీటర్లు కాగా, ప్రస్తుతం 4.577 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి సగటున 842 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 380 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.