హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ

VKB: యాలాల మండల పరిధిలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి భూములు కోల్పోతున్న రైతుల పోలాల్లో భూ సేకరణ సర్వేను ఇవాళ ఉదయం నిర్వహించనున్నారు. ఈ సర్వే R&B, రెవెన్యూ అధికారుల సమక్షంలో నిర్వహిస్తున్నట్లు యాలాల తహసీల్దార్ గాయత్రి ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 135 మంది రైతులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, రైతులు అందుబాటులో ఉండాలని తహసీల్దార్ సూచించారు.