MDK: జిల్లాలో రానున్న కొద్ది గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకుంటున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను గమనించాలని సూచించారు.
తెలంగాణ
జిల్లాకు వర్ష సూచన


