హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సెంచరీ కొట్టిన డీజీపీ సీవీ ఆనంద్

HYD: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ కొట్టారు. సికింద్రాబాద్ మైదానంలో హైదరాబాద్ జిల్లాకు, సికింద్రాబాద్ క్లబ్‌కు సీ-డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్‌షిప్ నిర్వహించారు. సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఓపెనర్‌గా ఆయన బరిలోకి దిగి 126 (నాటౌట్) కొట్టారు. దీంతో సికింద్రాబాద్ క్లబ్ జట్టు 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆయన ఫిట్‌నెస్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.