హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు జిల్లా స్థాయి ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు

NLG: రేపు ఉమ్మడి నల్గొండ జిల్లా జూనియర్ బాలికల ఫుట్‌బాల్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు బండారు ప్రసాద్, కార్యదర్శి బొమ్మలపాల గిరిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఆధార్ కార్డ్, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో నల్గొండ విపస్య స్కూల్‌లో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కోరారు.