హైదరాబాద్: 28°C
వార్తలు

నేడే లాస్ట్.. ఇలా చేయండి!

గ్యాస్ eKYC గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇలా చేయకపోతే మీ గ్యాస్‌పై వచ్చే సబ్సిడీ, డొమెస్టిక్ ధరకు రాకపోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. HP, IOC, BPCLకు సంబంధించిన యాప్, ఆధార్ ఫేస్ RD యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. eKYC ఆప్షన్ ఎంచుకొని ఆధార్ నం. ఎంటర్ చేస్తే OTP వస్తుంది. తర్వాత ఎలా చేయాలో సజెషన్స్ ఇస్తుంది. కెమెరా ముందు ఐస్ బ్లింక్ చేస్తే 2 నిమిషాల్లో ప్రాసెస్ అయిపోతుంది.