ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సైన్సెస్)లో తెలుగు అతిథి అధ్యాపక పోస్టుకు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు డెమో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. సంగీత ఆదివారం తెలిపారు. 55% మార్కులతో పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో నేరుగా హాజరుకావచ్చని పేర్కొన్నారు. నెట్, సెట్, పీహెచ్‌డీ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
'అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం'


