హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రారంభమైన జిల్లా తపాలా శాఖ క్రికెట్ టోర్నమెంట్

PPM: తపాలా శాఖ జిల్లా క్రికెట్‌ టోర్నమెంట్‌ ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు స్దానిక వెంకమ్మపేట క్రీడా మైదానంలో 3 రోజుల పాటు జరగనున్నాయని PPM సబ్ డివిజన్ ASP ఎం.సత్యనారాయణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. PPM డివిజన్‌ పరిధిలోని PPM, బొబ్బిలి, పాలకొండ, సాలూరు నాలుగు సబ్‌ డివిజన్లకు చెందిన ఉద్యోగులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు.