హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక ప్రతిమల తరలింపులో ఇబ్బందులు

SRCL: వినాయక చవితి నవరాత్రులలో భాగంగా వినాయకుని ప్రతిమల తరలింపులో వినాయక మండపాల నిర్వాకులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం చందుర్తి మండలం కట్ట లింగంపేట్ లో ఓ భారీ వినాయక ప్రతిమను ట్రాక్టర్ పై తరలిస్తుండగా చెట్ల కొమ్మలతో పాటు విద్యుత్ తీగలు, ట్రాఫిక్ జామ్‌లు, రోడ్ల దుస్థితి, వాహనాలతో ప్రధాన ఇబ్బందులు తలెత్తాయి.