KKD: తుని పట్టణంలోని మెయిన్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో చిన్నారులను వెంటేసుకుని కొందరు పెద్దలు ప్రతిరోజూ భిక్షాటన చేస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అభం శుభం తెలియని పిల్లలను ఈ వృత్తిలోకి దింపుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నారులతో భిక్షాటన!


