JGL: గుడుంబాను తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నట్లు జగిత్యాల రూరల్ ఎస్సై ఉమా సాగర్ ఆదివారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామ సమీపంలోని బస్‌స్టాప్ వద్ద అక్రమంగా గుడుంబ విక్రయించేందుకు తరలిస్తున్న మండలంలోని ధర్మారం గ్రామం చెందిన పరుమాల లచ్చన్న వద్ద 8 లీటర్ల, 33 ప్యాకెట్ల గుడుంబాను స్వాధీనం చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
గుడుంబాను తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు


