ఉజ్బెకిస్థాన్ నుంచి ప్రధాని మోదీ కిర్గిస్థాన్‌కు చేరుకున్నారు. నేడు, రేపు కిర్గిస్థాన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, కిర్గిస్థాన్ అధ్యక్షుడు ఝపరోవ్‌లతో చర్చలు జరపనున్నారు.
వార్తలు
కిర్గిస్థాన్‌కు చేరుకున్న మోదీ


