హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెట్టుబడిదారులు ముందుకు రావాలి: ఎమ్మెల్యే 

ELR: చింతలపూడి నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. ఆయన నిన్న పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలతో స్థానిక క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చింతలపూడిలో గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారితో పాటు జాతీయ రహదారి అందుబాటులోకి రాబోతుందన్నారు.