ప్రకాశం: జిల్లా వాసుల దశాబ్దాల నిరీక్షణకు తెరతీస్తూ వెలిగొండ ప్రాజెక్టు నేడు జాతికి అంకితం కానున్న సందర్భంగా ప్రాజెక్టు సాధనకోసం జీవితాంతం పోరాడిన కామ్రేడ్ పూల సుబ్బయ్యను ప్రజలు స్మరించుకుంటున్నారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల కరవు నివారణ కోసం అసెంబ్లీలో గళమెత్తిన ఆయన 1988 జూన్ 23న 58ఏళ్ల వయసులో కన్నుమూశారు.
ఆంధ్రప్రదేశ్
వెలిగొండకు ఊపిరిపోసింది ఇతనే..!


