KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వరుస మూడు రోజుల సెలవుల అనంతరం నేడు పునః ప్రారంభం కానుందని మార్కెట్ కమిటీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. నేడు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు. రైతులు ఖచ్చితంగా తమ నాణ్యమైన పంట ఉత్పత్తులను తెచ్చి విక్రయాలు జరుపుకోవాలని అధికారులు తెలిపారు. దీంతో మార్కెట్‌లో క్రియా విక్రయాలు జోరుగా సాగునున్నాయి.
తెలంగాణ
వ్యవసాయ మార్కెట్ నేడు పునః ప్రారంభం


