W.G: కూటమి ప్రభుత్వం రెండేళ్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సోమవారం పోడూరు మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు గుమ్ములూరు గ్రామంలోని కొత్తపేటలో, మధ్యాహ్నం 4 గంటలకు మినిమించిలిపాడు గ్రామంలో ఆయన పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి స్థానికులకు వివరిస్తారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు


