WGL: జిల్లాలోని నేడు ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ లో,డివిజన్ కేంద్రాల్లో ఆర్డీవో, మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. జిల్లా, డివిజన్, మండల అధికారులు అర్జీలను స్వీకరించి వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఉ 10గంటల నుంచి మ 1.గంటల వరకు అర్జీలు స్వీకరించబడుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లాలో నేడు ప్రజావాణి


