W.G: చించినాడ వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన దొడ్డ సాయికృష్ణ, శిరీషల కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆదివారం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం నిర్వహించిన గాలింపు చర్యల్లో సాయికృష్ణ మృతదేహం లభ్యమవగా, శిరీష ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో గజ ఈతగాళ్లు, విపత్తు నిర్వహణ సిబ్బంది గోదావరి నదిలో విస్తృతంగా గాలింపు కొనసాగించారు.
ఆంధ్రప్రదేశ్
ఇంకా లభ్యం కాని శిరీష ఆచూకీ!


