హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీతాయణం కార్యక్రమనికి హాజరైన ఎమ్మెల్యే

BDK: తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సీతాయణం' కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి క్రాంతి నారాయణన్ నృత్య బృందం ఆధ్వర్యంలో సీతాయణం ప్రదర్శన ఆకట్టుకుందని హర్షం వ్యక్తం చేశారు. యువత అన్ని రంగాల్లో రాణించాలని ఆయన కోరారు.