నెల్లూరు నగరంలోని ఆర్టీవో కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఆదివారం రాత్రి కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని వెంబడించి, తలపై బండరాయితో మోది హతమార్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు.
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు నగరంలో హత్య?


