హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు భోగాపురం విమానాశ్రయానికి మంత్రి లోకేష్ రాక

VZM: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ సోమవారం భోగాపురం విమానాశ్రయానికి రానున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఉ. 9గం.కు HYD నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం చేరుకుని, 9.10 కి రోడ్డు మార్గంలో విశాఖకు బయలుదేరుతారు. అక్కడ AIG ఆసుపత్రి శంకుస్థాపన, రోశయ్య విగ్రహావిష్కరణతో పలు కార్యక్రమాల్లో పాల్గొని సా.4.30 కు భోగాపురం చేరుకుని, సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్తారు.