GNTR: జిల్లాలో ఆదివారం నీట్-పీజీ–2026 పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది. కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షకు 6కేంద్రాల్లో మొత్తం 796 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కలెక్టర్ సీ.ఎం. సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్, డీఆర్వో ఖాజావలి పరీక్షా కేంద్రాల నిర్వహణను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన నీట్-పీజీ–2026 పరీక్ష


