హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిర్లక్ష్యంతో అభివృద్ధికి దూరం'

E.G: చారిత్రక రాజమహేంద్రవరం నగరం పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి దూరమవుతోందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్‌ విమర్శించారు. పార్టీ వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నగరంలో మాదక ద్రవ్యాలు, నేరాలు, పారిశుధ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.