GNTR: మేడికొండూరు మండలం భీమినేని వారిపాలెం–సిరిపురం రహదారిలోని స్పిన్నింగ్ మిల్లు వద్ద బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఆదివారం ప్రమాదం జరిగింది. సిరిపురంలో ఫంక్షన్‌కు వెళ్లొస్తుండగా జరిగిన ఈ ఘటనలో గుంటూరు చుట్టుగుంటకు చెందిన సాల్మన్ (25) తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్‌లో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
బైక్ ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు


