SDPT: 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఖాదరుర, నసీర్‌నగర్, సీతారాంనగర్, సుభాష్రడ్, పాత బస్టాండ్, మంగమ్మతోట, పాత మార్కెట్, మెదకో విడ్, కప్పలకుంట, కంచరి బజార్, కాల్లకుంట, ఇందిరానగర్, గాంధీరోడ్ తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోనుంది. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కొరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


