KNR: రెడ్ల సమస్యలు, హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 8న HYDఇందిరాపార్క్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు రాష్ట్ర రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్లలో జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డితో కలిసి దీక్ష వివరాలను వెల్లడించారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, పేద రెడ్లకు రైతుబీమా వర్తింపజేయాలని అన్నారు.
తెలంగాణ
రెడ్ల హక్కుల కోసం సెప్టెంబర్ 8న దీక్ష


