SKLM: నరసన్నపేట మండలం ఉర్లాం విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో నిర్వహణ పనుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నరసింహకుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అదేవిధంగా పోలాకి మండలం మబుగాం పరిధిలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఇక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం


