హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇల్లంతకుంట రెడ్డి సంఘానికి నూతన కార్యవర్గం

SRCL: ఇల్లంతకుంట మండల రెడ్డి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఉమ్మెంటల మహిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గడ్డం రవీందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి నూతన బాధ్యులను అభినందించారు. సంఘ సభ్యుల సంక్షేమం, ఐక్యతతో పాటు సంఘ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.