SS: ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్ హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో గుండె శస్త్రచికిత్స చేయించుకున్న గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబును హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'అంబటి రాంబాబును పరామర్శించిన గోరంట్ల మాధవ్'


