CTR: కుప్పం MPDO కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కడ పీఈవో వికాస్ మర్మత్ తెలిపారు. ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే PGRS లో తెలియజేస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కుప్పంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం


