హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు స్పాట్ అడ్మిషన్లు

NLR: సంగం గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నేడు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. 5వ తరగతిలో 6 సీట్లు, 6వ తరగతిలో 2 సీట్లు, జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 4 సీట్లు, బైపీసీలో 3 సీట్లు కలిపి మొత్తం 15 సీట్లు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు నేడు పాఠశాలను సంప్రదించాలన్నారు.