NTR: విజయవాడ మధురానగర్ సెక్షన్ 11 కేవీ పద్మావతి ఫీడర్ పరిధిలో నూతన విద్యుత్ లైన్ల నిర్మాణ పనుల్లో భాగంగా సోమవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ కె.వై కొండలరావు తెలిపారు. దేవినగర్ ఐదో లైను నుంచి 8వ లైన్ వరకు సరఫరా నిలిపివేస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


