హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నర్సీపట్నం ఆర్డీఓ PGRS రద్దు

AKP: నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఈరోజు నిర్వహించబోయే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆర్డీవో వివి. రమణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన దృష్ట్యా వివిధ శాఖల అధికారులు వివిధ పనులలో నిమగ్నమైన నేపథ్యంలో PGRS రద్దు చేసినట్లు తెలిపారు. వచ్చే సోమవారం యధావిధిగా PGRS ఉంటుందని సూచించారు.