హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలోనూ NIELIT సేవలు: కలెక్టర్

TPT: అమరావతిలో NIELIT క్వాంటమ్-AI యూనివర్సిటీ ఏర్పాటుతో తిరుపతి NIELIT కేంద్రం మూసివేయడం/తరలించడం లేదని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి కేంద్రంలో ఇప్పటికే 4,308 మందికి ఐటీ, AI, సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల్లో శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. అదనపు భూమి లభిస్తే తిరుపతి కేంద్రాన్ని మరింత విస్తరించి, సాంకేతిక రంగ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.