2021 నుంచి అసోంలో దాదాపు రూ.3,253 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఈ కేసుల్లో 26,500 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ‘డ్రగ్స్ వ్యతిరేక అస్సాం’ కార్యక్రమంతో ఈ చర్యలు సాధ్యమయ్యాయని చెప్పారు. మయన్మార్ నుంచి మణిపుర్, మిజోరం మీదుగా అస్సాంలోకి భారీగా డ్రగ్స్ వస్తున్నాయని తెలిపారు.
వార్తలు
అసోంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం


