హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మల్టీజోన్-2 ఐజీ రాక

MBNR: జిల్లాలోని భూత్పూర్ సర్కిల్ కార్యాలయాన్ని సోమవారం మల్టీజోన్-2 ఐజీ షానవాజ్ ఖాసీం వార్షిక తనిఖీలు చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు తనిఖీలు సాగనున్నాయి. ఛార్జ్ డీఐజీగా అదనపు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి జిల్లాకు వస్తున్నారు. దీంతో ఐదు జిల్లాల ఎస్పీలు మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది.